Kural - ౭౯౩
గుణము, కులము, బందుగణమును గుర్తించి
చేసినట్టి మైత్రి స్థిరము గాంచు.
Tamil Transliteration
Kunamum Kutimaiyum Kutramum Kundraa
Inanum Arindhiyaakka Natpu.
Section | అర్థ కాండము |
---|---|
Chapter Group | అధ్యాయ: 91 - 100 |
chapter | స్నేహమును గుర్తించుట |