Kural - ౫౧౫

పనితనమ్ము దెలిసి ప్రతిబంధముల కోర్చు
సాహసుండె కార్యసాధకుండు.
Tamil Transliteration
Arindhaatrich Cheykirpaarku Allaal Vinaidhaan
Sirandhaanendru Evarpaar Randru.
Section | అర్థ కాండము |
---|---|
Chapter Group | అధ్యాయ: 39 - 50 |
chapter | కార్యనిర్ణయము |