Kural - ౨౭౪

వలలు పన్ను విధము వ్యాధుండు పొదనుండి
దుష్ఠుఁడొదిగి చేయు దొంగ తపము.
Tamil Transliteration
Thavamaraindhu Allavai Seydhal Pudhalmaraindhu
Vettuvan Pulsimizhth Thatru.
Section | దర్మ కాండము |
---|---|
Chapter Group | అధ్యాయ: 21 - 30 |
chapter | బాహ్యవేషము |